జాతీయ అంతర్జాతీయ బేస్ టోర్నమెంట్ లో సత్తా చాటుతున్న పరి సిన్హా అతి పిన్న వయస్కురాలైన చదరంగా ప్రవీణురాలిగా రికార్డులకెక్కింది. 2010 జూలై 29న జన్మించిన పరి 2013లో బీహార్ అసోసియేషన్ నిర్వహించిన అండర్ 7 పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచింది అప్పటికీ ఆమె ఇంకా స్కూల్ లో కూడా చేరలేదు వయస్సు 3 ఏళ్లు మాత్రమే. తర్వాత బీహార్ రాష్ట్ర బేస్ ఓపెన్ ఛాంపియన్ షిప్ పోటీల్లోనూ విజేతగా నిలిచింది. పరి బాబాయి లీల్ ప్రకాష్ సిన్హా జాతీయస్థాయి చదరంగం ఆటగాడు ఆయనే ఆమెకు చదరంగం లో మెలుకువలు నేర్పారు.

Leave a comment