ఎన్ని కొత్త ఫ్యాషన్స్ వచ్చినా లంగా వోణీ అందమే అందం. పండగల సీజన్ మొదలైంది. పండగలంటే అమ్మాయిలకు ప్రేఅత్యం కావాలి. రోజు చూసే పాటర్న్ అక్కరలేదు. అప్పుడు ప్రత్యేకంగా పండగ స్పెషల్  లాగా కనిపించాలి అంటే లంగా ఓణీలే కదా. చీరల్లో లంగా ఓణీ చీరలు ఎప్పటినుంచో వున్నాయి. పట్టీ, కాటన్, సిల్క్, జార్జేట్ ల లో డిజైనర్ చీరాలలో లంగా ఓణీ ప్రత్యేకం. ఇక పూర్తిగా లంగా ఓణీ అయితే ఇంకెన్నో వెరైటీలు పరికిణీ కి ఎటాచ్ చేసినవే ఇంకా ఎంతో ముద్దుగా వున్నాయి. భారీ గా వుండే అంచులతో సాదా పట్టు పరికిణీ పైన మెరిసే అంచు జోడించినా పావడాతో డిజైనర్ బ్లవుజు తో పండగ అందం పరికిణీ ల్లోనే అనిపిస్తుంది. కొన్ని వందల వెరైటీలు వున్నాయి ఆన్ లైన్ లో.

Leave a comment