అందమైన పట్టు ఆధినికమైన ఫ్యాషన్ ని కూడా అందంగానే ప్రతిబింబి స్తుంది. సాధరణంగా పరికిణీలు సంప్రదాయకంగానే ఉంటాయి. బెనరస్, కంచి పట్టు లెహంగా పైకి క్రాప్ టాప్ వేసుకుంటే మోడరన్ లుక్ వచ్చేస్తుంది. ఇది ముదురు లేత వర్ణాల మేళవింపు లా ఉండాలి. సిల్క్ లో సాదా అయినా పూల డిజైన్ లెహంగా వేసుకుంటే మెడ చేతుల పై డిజైన్ ఉన్నా క్రాప్ టాప్ చాలా బావుంటుంది. కోల్డ్ షోల్డర్, స్లీవ లెస్ కూడ చక్కగా నప్పుతుంది. ముదురు వర్ణాల్లో ఉండే బ్రోకెడ్ క్రాప్ టాప్స్ కి ఇప్పుడు చక్కని ఆదరణ ఉంది. ఫ్యాన్సీ కోటా , భారీ అంచున్న పట్టు లేదా భారీ డిజైన్ ఉన్న జార్జెట్ వస్త్రశ్రేణి కూడా చక్కగా ఉంటాయి.

Leave a comment