పిల్లల భోజనపు వేళలు చిత్రంగానే ఉంటాయి. ఉదయాన్నే మొదలయ్యే స్కూల్ వేళలతో బస్ లోనే స్నాక్స్ బాక్స్ భోజనం సాయిరాం వేళల్లో ట్యూషన్లో స్నాక్స్. పాపం ఇక రాత్రి వేళనే స్థిమితంగా ఇంట్లో కంచంలో విశ్రాంతగా తినటం. ఇక పరీక్షలొస్తే ఈ అవకాశం సున్నాయే. పరీక్షల వత్తిడి వాళ్లపై బలంగా పడుతుంది. ఆ సమయంలో ఆహారాన్ని ఎక్కువసార్లు తక్కువ మోతాదులో తీసుకోవాలని దీని వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుందని చెపుతున్నారు ఎక్స్ పెర్ట్స్. పగటివేళ పిండిపదార్ధం ఉన్న ఆహారాన్ని ఎక్కువ మోతాదులో తెలుసుకోకుండా పీచు అధికంగా ఉండే ఆహారం పండ్లు ప్రతి రెండు గంటలకు తీసుకోవాలి. ఆకలి తీరేందుకు మెదడు సంతోషంగా ఉండేందుకు డార్క్ చాక్లేట్ తినాలి. పరీక్షల వేళల్లో ఉల్లాసంగా ఉంటే స్నాక్స్ తీసుకోవాలి . పీచు ఎక్కువగా వుండే పిండి పదార్ధాలు తాజా పండ్లు సలాడ్స్ ఎక్కువగా తీసుకోవాలి . ధాన్యాలు చేపలు రాజ్మా సోయా బీన్స్ ఉసిరి నిమ్మ జాతి పండ్లు టమాటో ఆకుకూరలు స్ట్రా బెర్రీస్ వంటివి తరచూ తీఉస్కోవటం వల్ల శరీరం మనసు చురుకుగా ఉండాలి. పండ్లు రసాలు ఎక్కువగా తినాలి.
Categories
WhatsApp

పరీక్షా సమయంలో మంచి ఆహారం చాలా అవసరం

పిల్లల భోజనపు వేళలు చిత్రంగానే ఉంటాయి. ఉదయాన్నే మొదలయ్యే స్కూల్ వేళలతో బస్ లోనే స్నాక్స్ బాక్స్ భోజనం సాయింత్రం వేళల్లో ట్యూషన్లో స్నాక్స్. పాపం ఇక రాత్రి వేళనే స్థిమితంగా ఇంట్లో కంచంలో విశ్రాంతగా తినటం. ఇక పరీక్షలొస్తే ఈ అవకాశం సున్నాయే. పరీక్షల వత్తిడి వాళ్లపై బలంగా పడుతుంది. ఆ సమయంలో ఆహారాన్ని ఎక్కువసార్లు తక్కువ మోతాదులో తీసుకోవాలని దీని వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుందని చెపుతున్నారు ఎక్స్ పెర్ట్స్. పగటివేళ పిండిపదార్ధం ఉన్న ఆహారాన్ని ఎక్కువ మోతాదులో తెలుసుకోకుండా పీచు అధికంగా ఉండే ఆహారం పండ్లు ప్రతి రెండు గంటలకు తీసుకోవాలి. ఆకలి తీరేందుకు మెదడు సంతోషంగా ఉండేందుకు డార్క్ చాక్లేట్ తినాలి. పరీక్షల వేళల్లో ఉల్లాసంగా ఉంటే స్నాక్స్ తీసుకోవాలి . పీచు ఎక్కువగా వుండే పిండి పదార్ధాలు తాజా పండ్లు సలాడ్స్ ఎక్కువగా తీసుకోవాలి . ధాన్యాలు చేపలు రాజ్మా సోయా బీన్స్ ఉసిరి నిమ్మ జాతి పండ్లు టమాటో ఆకుకూరలు స్ట్రా బెర్రీస్ వంటివి తరచూ తీఉస్కోవటం వల్ల శరీరం మనసు చురుకుగా ఉండాలి. పండ్లు రసాలు ఎక్కువగా తినాలి.

Leave a comment