మొదట్లో మనసులో సందేహం పరిశ్రమలో ఉండలేకపోతే ఇమడలేకపోతే రెండు మూడు సినిమాలు చేసి వచ్చేస్తానని అమ్మనాన్నలతో ముందే చెప్పా,కానీ పర్లేదు ఇప్పుడు వెనక్కిపోయే పనిలేదు అని అనిపిస్తుంది అంటుంది శ్రీనిధిశెట్టి.కన్నడ కేజీఎఫ్ డబ్బింగ్ సినిమాలో తెలుగువారికి పరిచయం అయింది శ్రీనిధిశెట్టి.కన్నడలో రెండు సినిమాలు అంగీకరించాను. వాటి డేట్లు చూసుకుని తెలుగు చిత్రాలు చేయాలనుకుంటున్నా. ఇప్పటికే కొన్ని తెలుగులో కథలు విన్నా.కానీ ఇంకా ఏవి ఒప్పుకోలేదు అంటుంది శ్రీనిధి.

Leave a comment