తమిళనాడులో ట్రీప్లికేన్ లో వున్న పార్ధసారధి దేవాలయంను తమిళనాడు యాత్రలకు వెళ్ళినప్పుడు తప్పకుండా దర్శనం చేసుకోవాలి.ఇక్కడ దేవాలయాల కట్టడం చూస్తే మన పూర్వీకులు ఎలా నిర్మించారో అని ఆశ్చర్యంగా ఉంటుంది.

పార్ధసారధి దేవాలయంలో శ్రీ కృష్ణ పరమాత్మ తన సోదరుడు బలరాముడు,సహోదరి సుభద్ర కొలువై ఉన్నారు.ఇక్కడ స్వామికి మీసాలూ ఉండడం ప్రత్యేకత.కురుక్షేత్ర యుద్ధంలో తగిలిన గాయలు కూడా మనకు కనిపిస్తాయి.

నిత్యప్రసాదం:కొబ్బరి,పులిహోర

            -తోలేటి వెంకట శిరీష

Leave a comment