ఉన్నట్లుండి, ఏ పార్టీకో హాజరవ్వాల్సి వస్తే అప్పటి కప్పుడు చక్కని చీర, మంచి మాచింగ్ నగలు, గాజులు, షూస్ అంటూ హడావుడి పడతాం. మరి అవన్నీ వెతుక్కునే పాటి సమయం లేకపోతె అందుబాటులో వున్నా చక్కని చీర, చుడీదార్ వీటికి తోడూ రాళ్ళు పొదిగిన చక్కని ఫ్లాట్ చెప్పులు మాత్రం వెతుక్కోవాలి. మెటాలిక్ రంగుల్లో వుంటే కష్ట ప్రత్యేకంగా వుంటుంది. అందమైన బ్యాగు, అదీ మరీ సాధారణంగా ఉండకుండా సీక్వెన్స్ పొదిగిన బ్యాగ్ అయ్యి వుంటే బావుంటుంది. జడ వదులుగా వదిలేసి చక్కని హెయిర్ క్లిప్ పెట్టేసుకుంటే ఇక పార్టీలో మెరిసిపోవచ్చు.

Leave a comment