పార్టీ లో ప్రత్యేకంగా కనిపించాలి అనుకుంటే దుస్తుల ఎంపికలో శ్రద్ధ తీసుకోవాలి. డిజైనర్ వేర్ లో ఎంబ్రాయిడరీ చేసినవి స్పెషల్ గా కనిపిస్తాయి. లాంగ్ స్లీవ్స్ రౌండ్ నెక్ డిజైన్స్ ట్యూనిక్ పార్టీ లో ప్రత్యేకంగా కనిపించేలా చేస్తాయి. ఫ్యాబ్రిక్ ఏదైనా క్రాప్ టాప్ ఏ బటమ్  వేసుకొన్న బాగా నప్పుతుంది. లేదా చీర పైకి కూడా క్రాప్ టాప్ బావుంటుంది. ఎరుపు, నలుపు రంగులు కూడా పార్టీ డ్రెస్ గా బాగుంటాయి క్రాప్ టాప్ స్కర్ట్,రిప్ప్ డ్ జీన్స్ షర్ట్ స్కిన్నీ జీన్స్ లెదర్ జాకెట్ కూడా మంచి ఛాయిసే. తక్కువ మేకప్ సింపుల్ గా ఉండే నగలు ఎప్పుడూ పార్టీ లో ప్రత్యేకం గా కనబడేలా చేస్తాయి.

Leave a comment