Categories

104 సంవత్సరాల సర్దార్ని మాన్ కౌర్ స్వస్థలం పంజాబ్ 93 ఏళ్ళ వయసులో అథ్లెట్ గా మారిన మాన్ కౌర్ భారతదేశం తరపున అమెరికాలో జరిగిన దీ వరల్డ్ అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ లో పాల్గొని రెండు స్వర్ణ పతకాలు సాధించారు . వయసు ఒక అడ్డంకి కాదని నిరూపించారామె. ఈ వయసులో కూడా ఆమె హాయిగా పరుగెత్తగలరు ఈమెను గోల్డెన్ సెంచరియన్ గర్ల్ ఆఫ్ ఇండియా గా పిలుస్తారు. లక్ష్యం సాధించేందుకు ఈమె చేసే కృషి యువతరానికి ఆదర్శం.