గర్భిణీలుగా ఉన్నా మహిళలు జాగింగ్ చేస్తే ఎలాంటి ముప్పు లేదని పిల్లల బరువులో ఎలాంటి లోపాలు తలెత్తవని ఒక అధ్యయనం చెపుతుంది. గర్భిణులు ప్రతి రోజు కనీసం 30 నిమిషాలు వ్యాయమం చేయటం మంచిదని ,ఆ వ్యాయామంలో భాగంగా ఒక మోస్తారుగా పరుగు పెట్టవచ్చని అధ్యయనం చెపుతుంది. దీనివల్ల మహిళలు బరువు పెరగకుండా ఉంటారని ,పుట్టే బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారని స్లో జాగింగ్ చేస్తేనే ఆరోగ్యం అని అధ్యయనాలు చెపుతున్నాయి.

Leave a comment