ప్రపంచ బ్యాంక్ తాజా సమావేశంలో గీత బాత్రా ను గ్లోబల్ ఎన్విరాన్‌మెంట్ ఫెసిలిటీ డైరెక్టర్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ పదవిలో నియామకం అయిన తొలి మహిళా డైరెక్టర్ కూడా గీత బాత్రా నే కొత్త ఢిల్లీకి చెందిన గీత ఎక్స్ ప్రెస్ బ్యాంక్ లో సీనియర్ మేనేజర్ గా పనిచేశారు. బ్యాంక్ అనుబంధ సంస్థలలో 2005 వరకు పనిచేశారు. తర్వాత ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ కు అడ్వైజర్ సర్వీసెస్ లో పనిచేశారు. 2017 లో జి ఈ ఎఫ్ ఐ ఈ ఓ గా చేరి నాటి నుంచి టీమ్ తో పనిచేశారు. పర్యావరణ పరిరక్షణకు ప్రపంచ బ్యాంక్ చేపట్టే అన్ని బాధ్యతలను ఆమె పర్యవేక్షించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

Leave a comment