పర్యవరణహితమైన కట్టడాలు నీలమ్ మంజినాథ్ లక్ష్యం.బెంగుళూరుకి చెందిన నీలమ్ ఇంజనీరింగ్ లో ఆర్కిటెక్ట్ పూర్తి చేసింది.మట్టి,వెఉరు,గడ్డి,కలప ఉపయోగించి పుర్వ కాలంలో కట్టుకున్న ఇళ్ళు మోడల్ గా తీసుకుని వెదురుతో ఇళ్ళు నిర్మించాలనుకుంది.వెదురు భారతదేశంలో విరివిగా పండే పంట. నిర్మాణ వ్యాయం తక్కువ. మానస్ రామ్ అర్కిటెక్ట్ పేరుతో సంస్థ స్థాపించి ఇళ్ళు నిర్మించి ఇస్తుందామే.ఆమె సేవలకు గుర్తింపుగా జాతీయ,అంతార్జాతీయ అవార్డులు వచ్చాయి. బెంగుళూరులోని కబ్బిన్ పార్క్ ,లాల్ బాగ్ పార్క్ లను నీలమ్ ఏ రూపకల్పన చేసింది.

 

Leave a comment