బంగారం ఎంతో విలువైన అందమైన మెటల్ . బంగారు రంగులు ఉండే ఏ వస్తువైనా పసిడి పోలిక తెచ్చుకొని అత్యంత సుందరమైనదిగా గుర్తింపు తెచ్చుకొంటుంది . దీన్ని ఫ్యాషన్ డిజైనర్స్ చక్కగా వాడుకొన్నారు . ఈ మధ్య కాలంలో ఎంతోమంది డిజైనర్స్ రూపొందించిన డ్రస్ లో బంగారు వర్ణంలోనే ఉన్నాయి  . పట్టుచీరెలు పసిడి వన్నెలో అందంగా ఉంటాయి . బంగారు వర్ణంలో ఉండే తేలికైన జార్జెట్, సిల్క్ చీరెలు కూడా ఫ్యాషన్ వరసలో మొదటి స్థానంలోనే ఉంటాయి . బంగారం రంగులో మెరిసే గాగ్రాలు . లాంగ్ గౌన్ లు ఈ సంవత్సరం మార్కెట్లోకి దిగివచ్చేయి

Leave a comment