కేరళ కొట్టాయం కు చెందిన 104 సంవత్సరాల కుట్టియమ్మ వంద మార్కులకు గాను 89 మార్కులు సాధించింది వార్తల్లో నిలిచారు కేరళ విద్యా శాఖ మంత్రి వి.శివన్‌ కుట్టి ఆమెను సత్కరించి ‘అక్షర ప్రపంచంలోకి స్వాగతం’ అన్నారు నవంబర్ ఏడవ తేదీన కేరళ ప్రభుత్వం రూపొందించిన ‘సాక్షరతా మిషన్‌’లో భాగంగా వాలంటీర్ ఫెహరా జాన్‌ కుట్టియమ్మ ఇంటికి వెళ్లి పాఠాలు నేర్పించి. కొట్టాయం జిల్లాలో, ‘అయర్‌ కున్నమ్‌’ అనే పంచాయతీకి చెందిన కుట్టియమ్మ పరీక్ష పాస్ అయిన సంతోషం తో నవ్విన నవ్వు వెలుగులు చిమ్ముతోంది ఈ పరీక్ష పాసై కుట్టియమ్మ నాలుగవ తరగతి చదవబోతోంది.

Leave a comment