పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ వాడకం నిషేదించాలని ఎంతగా ప్రచారం చేస్తున్న అమలు అవుతున్నట్లు అని పించదు. ప్లాస్టిక్ వినియోగం ఎంతగా ఉందంటే ఈ సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా వున్నా పబ్ లలో ఎనిమిది వందల కోట్లు స్ట్రా లే పోగుపడ్డాయట. కూల్ డ్రింక్ లు జ్యూస్ లు ఏవి తాగాలన్న ఈ స్ట్రా లే వాడుతారు కాబట్టి వాటి వినియోగం ఎంతో అధికంగా ఉంది ఈ నేపధ్యంలో పాస్తా తో తయారు చేసిన స్ట్రాలు ప్లాస్టిక్ వినియోగాన్ని ఎంతగానో తగ్గించ గలుగుతాయని పర్యావరణ ప్రేమికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Leave a comment