పదార్ధాలకు రంగు, రుచి వాసన ఇచ్చే పసుపులో  గల  హీలింగ్ శక్తికి గల కారణం పై ఎన్నో అద్యాయినాలు జరిగాయి పసుపులోని కరకుమిన్ మాలిక్యుల్స్ బయోకెమికల్ డిసిప్లినేరియన్  గా పని చేస్తాయని, అవి శరీరంలోని కణజాల పొరల్లోకి చొచ్చుకు పోయి పొరల్ని క్రమ పద్దతిలో స్ధిరంగా ఉంచుతాయని గుర్తించారు అంటే  ఈ కర్కుమైన ఇన్ ఫెక్షన్ లకు కణాలు తట్టుకునే శక్తిని పెంచుతుంది. గొంతు చికిత్స కోసం తేనె లో కలిపి తినచ్చు. అలాగే ఫేస్ పాక్ గానూ గాయాలకు పై పూత ముందుగాను వాడే పసుపు కున్న హీలింగ్ శక్తిని తక్కువ అంచనా వేయద్దని, గాయాలు మాంచడం లో పసుపు ఇతర ఏ ఆయింట్ మెంట్ కుడా తీసిపోదంటున్నారు.

Leave a comment