నగల అందం మెదలకే కాదు ఇప్పుడు హ్యాండ్ బ్యాగ్ కు వచ్చింది. మార్కెట్లో వెండి, బంగారు రంగుల్లో వుండే వెరైటీ స్ట్రిప్స్, బ్యాగ్స్ ని కొత్త లుక్ తో మెరిసిపోయేలా చేస్తున్నాయి. ఒక బ్యాగ్ కొంటే, అది పాతది అయిపోయే వరకు మార్చే వీలుండేది కాదు. ఇప్పుడీ చక్కని రంగులు బంగారు నాగల్లాంటి స్ట్రిప్స్ తో రోజుకొ స్టయిల్ మార్చేయచ్చు. స్ట్రిప్ తీసి పెట్టుకొనే హ్యాండ్ బ్యాగ్ తీసుకుని ఈ వెరైటీ స్ట్రిప్ లు కొనుక్కుంటే రోజుకొ కొత్త అందం తెచ్చేయచ్చు. వీటిలో పొడవుగా ఉండేవి, పొట్టిగా ఉండేవి కుడా వున్నాయి.

Leave a comment