నేను గాలిలో ఎగరగలనని నాకు నమ్మకం వచ్చింది అంటూ ఓ వీడియో పోస్ట్ చేసింది కత్రినా కైఫ్. థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ సినిమాలో ఒక పాట కోసం ఎంతో కష్టమైన స్టెప్స్ వేస్తు అమీర్ ఖాన్, కత్రినా , ఫాతిమా సనా షేక్ లతో కలిసి అలుపు లేని ప్రాక్టీస్ చేస్తున్న దృశ్యాలు ఇన్ స్టా గ్రామ్ లో వైరల్ అయ్యాయి. మూడు కోట్ల మంది ఆ వీడియో చూసి మురిసిపోయారు.  ఒక సినిమా సక్సెస్ వెనక హీరోలు, హీరోయిన్లు ఎంత కష్టపడాలో సినిమాలే జీవితంగా ఎల బతకాలో ఇష్టమైన తిండికి విశ్రాంతికి దూరం అయి ఎంతో శ్రమ పడితేనే వాళ్ళకు సక్సెస్.

Leave a comment