జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ గాయనిగా పురస్కారం అందుకుంది నాంజియమ్మ 62 సంవత్సరాల నాంజియమ్మ కేరళ లోని అత్త పాడి సమీపంలోని నక్కుపాటి అనే మారుమూల గ్రామంలో పుట్టింది.ఆమె మాతృభాష ఇరులా  లో పాటలు అల్లి ఊరిలోని ఆజాద్ కళా సమితి లో పాడేది సంగీత దర్శకుడు జేమ్స్ బీజాయ్ అయ్యప్పనుం కోషియం  కోసం అనే మలయాళ చిత్రంలో ఆమె చేత పాట పాడించాడు సినిమా రాకముందే యూట్యూబ్ లో ఆ పాటతో కోట్లకొద్దీ అభిమానుల్ని సంపాదించుకుంది నాంజియమ్మ ఆమెకు కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఏటా కళాకారులకు ఇచ్చే ప్రత్యేక జ్యూరీ అవార్డు 2020 లో సత్కరించింది.

Leave a comment