ప్రముఖ జర్నలిస్ట్ తరుణ్ తేజ్ పాల్ రాసిన ‘ది స్టోరీ ఆఫ్ మై ఎసాసిన్స్’  అనే పుస్తకం ఆధారంగా ఈ పాతాళ్ లోక్ వెబ్ సిరీస్ తీశారు సంజీవ్ మెహ్రా అనే ప్రముఖ టీవీ జర్నలిస్ట్ హత్య చేయాలని బయలుదేరిన నలుగురు హంతకులు అరెస్ట్ అవుతారు.ఈ కేప్ పోలీస్ ఇన్స్ పెక్టర్ హథ రామ్ చౌదరి కి అప్పగిస్తారు.ఒక ముస్లిం యువకుడు, ఒక ట్రాన్స్ జెండర్ కులం ఆధారంగా సమాజం చేత తక్కువగా చూడబడే ఒక వ్యక్తి, తన చెల్లెలికి జరిగిన అన్యాయం కళ్లారా చూసి హంతకుడిగా మరీనా మరో వ్యక్తి.వాళ్లు ఎలా కలిశారు ఎందుకు సంజీవ్ మెహ్రాని  చంపాలనుకొన్నారు ? ఇది ఈ క్రైమ్ వెబ్ స్టోరీస్ కథ.ఇందులో ఈ క్రైమ్ తో పాటు భారతీయ సమాజంలో జరుగుతున్న అన్యాయాలు ప్రజలు ఎదుర్కొనే ఎన్నో సమస్యలు చక్కగా చూపించారు.

రవిచంద్ర .సి
7093440630

Leave a comment