ఈ పుస్తకం చేతిలో ఉంటే ప్రశాంతత ఉన్నట్లే ఇప్పుడు నేను విలియం కాల్ డింపుల్ రాసిన వైట్ మొఘల్స్ చదువుతున్నారు ప్రపంచ కప్ విజేత గా భారత్ ను మార్చటంలో ఆయన పాత్ర కీలకం. జట్టు ఎలా ఓకే పట్టుతో ముందుకు వెళ్లాలో సానుకూల దృక్పథం తో ఉండాలో నూరిపోశారు ఆయన మనోబలం దివ్యౌషధం అని పుస్తకం ద్వారా నే తెలుసుకున్నాను అంటుంది మిథాలి రాజ్. క్రికెట్ క్రేజ్ లోకి వెళ్ళ వలసిన సమయం వచ్చే వరకు టెలివిజన్ లో కూర్చుని పుస్తకాలు చదువుతూ ఉండేదాన్ని. ఫిక్షన్ నాన్ ఫిక్షన్ అన్న ఇష్టమే హాయిగా సాగిపోయే బాధలు ఉన్న పుస్తకం చదివితే క్రికెట్ సమయంలో నాపై ఒత్తిడి ఉండేది కాదు అంటుంది మిథాలి రాజ్.

Leave a comment