అంగ వైకల్యం ఉంటే కలలు కనటం మానేయాలా ? కలలు సాకారం కావాలంటే వాటి వెంట పడుతూనే ఉంటాయి.ఆత్మవిశ్వాసం తో నిరంతరం సాధన చేస్తే ఏదో ఒక రోజు మన కళ తప్పకుండా నిజం అవుతుంది అంటోంది బ్యాల్ డాన్సర్ విటోరియా బ్యూనో రెండు చేతులు లేకుండా జన్మించింది.ఈ బ్రెజిల్ అమ్మాయి కి డ్యాన్స్ అంటే ప్రాణం డాన్స్ నేర్చుకుంది ఆ నృత్యం నిష్ణాతురాలు అయింది పదేళ్ల సాధన తర్వాత ఎన్నో నృత్య రూపకాలు ప్రదర్శించి మెప్పు పొందింది ఆమె ఇన్స్టాగ్రామ్ లో లక్షా యాభై వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు.

Leave a comment