ఒడిశా కు చెందిన గిరిజన మహిళ సుధారాణి మరాండి కాగితంతో కళాకృతులు చేయడం తో తన వ్యాపార ప్రస్థానం మొదలు పెట్టింది.కాగితం తోనే కాకుండా చెట్ల నారు తో కూడా అందమైన కళాకృతులు చేయగలరు.2018 లో ‘ఝనుక్ క్రాఫ్ట్స్‌’పేరుతో ఆన్ లైన్ అమ్మకాలు మొదలు పెట్టింది వాడిపాడేసిన కార్డు బోర్డు లు,టెట్రా ప్యాక్ లు సేకరించి వాటిని అధై  వనరులుగా మార్చింది ఆమె తో పాటు ఎంతోమంది మహిళలు ఈ క్విల్లింగ్ పేపర్ ఆర్ట్  నేర్చుకొని సుధారాణి తో పాటు పనిచేస్తున్నారు పనికిరాని పాత పేపర్లు వాడి పడేసిన టెట్రా ప్యాక్ లతో ఆమె తయారు చేసిన అందమైన అలంకరణ వస్తువులకు ఎంతో డిమాండ్ ఉంది .

Leave a comment