ఫోటోగ్రఫీ తో డాక్యుమెంటరీ స్టోరీ టెల్లింగ్ ద్వారా సామాన్యుల జీవితాలను ప్రపంచానికి ఆవిష్కరిస్తుంది దీప్తి ఆస్థాన ఎద్ జెడ్ డ్రోన్స్ ప్రాజెక్ట్ ద్వారా రాజస్థాన్ థార్ ఎడారి లోని ఎడారి ప్రాంత మహిళల జీవితాలను వెలుగులోకి తీసుకొచ్చింది. అలాగే వెయిట్ ఆఫ్ ది వాటర్ స్టోరీ పుస్తకం ద్వారా హిమాలయ ప్రాంత నీటి సమస్యలు ఎదుర్కొంటున్న కుటుంబాల కన్నీటి గాధలు ప్రపంచానికి చెప్పింది కెమెరా అంటే ఒక సాంకేతిక పరికరం కాదు అది జీవితాలను ఆవిష్కరించే సాధనం అంటుంది దీప్తి.

Leave a comment