సింపుల్ గా ఉండటం ఫ్యాషనే. కానీ నగల విషయం వచ్చేసరికి ముత్యాలు,రత్నాలు ,నవరత్నాలు దేవత విగ్రహాలు ,చంద్రహారాలు ,కాసుల మాలలే ష్యాషన్ అంటున్నారు అమ్మాయిలు. పచ్చలు,కెంపులు,ముత్యాలు కూర్చిన గొలుసుకి లక్ష్మీదేవి పెండెంట్ ఇప్పుడు ఆషాడం , శ్రావణాల ష్యాషన్ , టెంపుల్ డిజైన్,మినీ హారాలు పాతకాలపు వడ్డాణం ,వంకీలకు వజ్రాలు కెంపులు జోడించి ఇప్పుడిదే ట్రెండ్ అంటున్నారు. ఆధునిక నగలంటే ఇప్పుడు పాతకాలపు డిజైన్ లే .ఇక 2019 వచ్చే సరికి పాతకాలం నగలే ఫ్యాషన్ ప్రపంచాన్ని ఊపేస్తాయి అంటున్నారు.

Leave a comment