పాత తరం నాటి పట్టు జార్జెట్ చీరలతో ఆఫ్ సైక్లింగ్ చేసి కొత్త డ్రెస్ లుగా మార్చి ధరించటం ఇప్పటి ఫ్యాషన్ ట్రెండ్. అంచులున్న కాటన్, పట్టు చీరలతో చేసిన ఇండో వెస్ట్రన్ మోడల్ డ్రెస్ లు ఇప్పుడు ట్రెండ్ లో ఉన్నాయి. షిఫాన్, సిల్క్, కాటన్, నెట్టెడ్ చీరలతో చేసిన అనార్కలి లాంగ్ గౌన్ కుర్తీలు పట్టు బ్రోకెడ్, బెనారస్ తో చేసిన ఓవర్ కోట్స్ లాంగ్ జాకెట్స్ పలాజోలు ఇప్పుడు ఎంతో ఫ్యాషన్ చీరల అంచుల జెర్రీ తో ఫ్యాషన్ జ్యువెలరీ తయారు చేసి ఈ ఆఫ్ సైక్లింగ్ చేసిన దుస్తులకు మ్యాచింగ్ లు జోడిస్తున్నారు ఫ్యాషన్ డిజైనర్స్.

Leave a comment