ప్లాస్టిక్ బాటిల్స్ లో నీళ్ళు వేడెక్కాయి?వాటర్ బాటిల్స్ పాలీ ఇథిలీన్ చేకిప్తలేట్ తో ఈ వాటర్ బాటిల్స్ తయారవుతాయి. అవి వేడెక్కితే ఈ పదార్థం నీళ్లలోకి ఆ రసాయనం విడుదల చేస్తుంది. అందుకే బాటిల్స్ లో పోసిన నీళ్ళు వేడెక్కుతే తగదు. రోజు వ్యాయామం చేయకుండా కదలకుండా కూర్చొని రిలాక్సగా తింటే. మధుమేహ వ్యాధి గ్రస్తుల్లో డయాబెటిక్ రెటినోపతి వచ్చే అవకాశం ఉంటాయిని డాక్టర్స్ చెబుతున్నారు. పండ్లు కూరగాయలు గింజలు కలిసిన ఆహారం తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ రావు. వృధ్యాపంలో దృఢంగా బ్రతకాలంటే మధ్య వయసులో వ్యాయామం తప్పని సరిగా చేయాలి. వారానికి రెండు గంటలైనా పచ్చని ప్రకృతిలో గడిపితే ఆరోగ్యం ఎంతో బాగుంటుందని పరిశోధనలో చెబుతున్నారు.

Leave a comment