Categories
వస్త్రశ్రేణిలో పట్టుకు ప్రధమస్థానం. ఈ పట్టు చీరెల్లో నుంచి లంగాల్లోకి ఫ్యాషన్ అనార్కలీ, పొడవాటి టాప్స్ కు తరలి వెళ్ళింది. చుడీ దార్లో పైన పట్టు చున్నిలు వేసుకునే వాళ్ళు ఇప్పుడు కంచి , పోచంపల్లి, ఉప్పాడ, ఆరణి ,ధర్మవరం ,బెనారస్ ఇలా రకరకాల పట్టులు అనార్కలి లాంగ్ టాప్ ల రూపంలోకి వచ్చేసి అమ్మయిల ఫేవరెట్స్ అయిపోయ్యాయి, ఫ్యాషన్ గా ఉన్నాయి. పట్టు అందాలతో మెరిసిపోయి రిచ్ లుక్ తోనూ కనిపిస్తాయి. క్రాప్ టాప్ లో లెహంగాలు కుడా వచ్చేశాయి. ఇక పండుగలకు అమ్మయిలు అందమైన పట్టు అనార్కలీ లతో స్పెషల్ లుక్ తో సందడి చేయోచ్చు.