జుట్టు పొడిబారిపోవడానికి ఎన్నో కారణాలు వాతావరణంలో మార్పులు,ప్రయాణంలో ఘాడమైన షాంపులు,డైలు వాడటం,ఐరనింగ్,హెయిర్ కర్సింగ్స్ చేయడం తరచు తలస్నానం ఇవన్ని మాడు పై తేమ ను సహజ నూనెల ఉత్పత్తిని తగ్గిస్తాయంటున్నారు డాక్టర్లు. దీంతో జుట్టు పొడిబారి పొయి ఉంటుంది.పొడిబారిన జుట్టు పట్టులా అయిపోవడానికి తలస్నానానికి ముందు జోజోబా ఆయిల్ ,కొబ్బరి నూనె మర్ధన చేసుకోవాలి.స్టైలింగ్ క్రీమ్ లు జుట్టు తడిగా ఉన్నప్పుడే వాడాలి. తేనె,బాదం నూనె కలిపి తలకు పట్టీంచి ఓ అరగంట షాంపూతో తలస్నానం చేయాలి.మెంతి ,మందార ఆకుకు ప్రాదాన్యత ఇవ్వాలి.

Leave a comment