మర్యాద పూర్వకంగా ఎదుటి వాళ్ళకు షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటారు . కానీ ఈ  షేక్ హ్యాండ్ తో అనారోగ్యాల గురించి తెలుసుకోవచ్చు అంటున్నారు డాక్టర్స్ .  షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు చేతులు కలిపితే ఆ సమయంలో పటుత్వం లేదని పిస్తే అది అనారోగ్యానికి సూచన . గుండె జబ్బులు ,ఇతరత్రా ఆరోగ్య సమస్యలు ఉంటేనే చేతుల్లో శక్తి తగ్గి పోతుంది .  షేక్ హ్యాండ్ లో పటుత్వం లేకపోతే గుండె ఊపిరితిత్తులు,కేన్సర్ వంటి అనారోగ్యాలకు ఉన్నాయేమో పరీక్షలు చేఇంచు కోవాలి న్యూరాలజీ విభాగంలో కూడా రోగులకు వైద్య పరీక్షలో ఏ చేతుల్లో పటుత్వం ఉందొ లేదో పరీక్ష చేస్తుంటారు .

Leave a comment