పెంపుడు జంతువులకోసం పిల్లులు కుక్కల కోసం హాటళ్ళున్నాయి. ఇప్పుడు టర్కీలో పావురాల కోసం ప్రతేకం ఒక హాటల్ ఏర్పాటు చేశారు. చాలా మంది పావురాలు పెంచుకొంటారు. ఇలాటి పెంపుడు పావురాల కోసం ఈ హాటల్ టర్కీ లోని డియర్ బకిర్ ప్రాంతంలో ఈ పావురాల హాటల్ ఉంది. ఇందులోని 30 గదుల్లో ఒకేసారి రెండువేల పావురాలు ఉంచవచ్చు. పావురాలు కాస్త దిగులుగా అనిపించినా ఎక్కడికైనా టూర్ వెళ్ళానుకున్న యజమానులు వాటిని ఈ హోటల్లోవదిలేసి వెళ్ళచ్చు ఇచ్చే గదిని బట్టి అద్దె చెల్లించ వలసి ఉంటుంది.

Leave a comment