ఇరవై సంవత్సరాల మోటివేషనల్ స్పీకర్,క్రీడాకారిణి  సామాజిక కార్యకర్త నైనా జైస్వాల్ ను ఐక్య రాజ్య సమితి ప్రపంచ శాంతి రాయభారిగా నియమించింది. ఈ ఐక్య రాజ్య సమితి లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకుపోవలసి ఉంటుంది. ఈ బాధ్యతకు ఎంపికైన తోలి ఇండియన్ సైనా జైస్వాల్ శాంతి రాయభారిగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపైన ద్రుష్టి పెడతానంటుంది నైనా. గ్రామీణ మహిళలను చైతన్యవంతం చేసి యూఎన్‌ఓ నిర్దేశించిన లక్ష్యాలను వారికి దగ్గర చేయగలిగితే గ్రామాల జీవన ముఖ చిత్రమే మారిపోతుంది అంటుంది నైనా. పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన నైనా,రోల్ అఫ్ మైక్రోఫినాన్స్
ఇన్ ఉమన్ ఎంపవర్ మెంట్ పైన రీసెర్చ్ చేసింది.

Leave a comment