చాలా సందర్భాల్లో తెలియకుండానే అసంకల్పితంగా ఆదుర్దా కలుగుతూ ఉంటుంది .మనసులు , భావాలే ఇందుకు కారణం. ఇటువంటి ఆదుర్దాను తగ్గించే శక్తి పచ్చదనానికి ఉంటుంది .కిటికీ లోంచి కనబడే పచ్చని చెట్టయినా సరే కళ్ళకి ప్రశాంతత ఇస్తుంది .అందుకే ఆస్పత్రిలో కర్టెన్స్ మంచాల పైన ఉండే దుప్పట్లు కూడా ఆకుపచ్చని రంగులు ఉంటాయి .ఈ స్వాంతన ఇచ్చే పచ్చని చెట్లను చూస్తూ ఉంటే శాంతి కలుగు తుంది .ఇంటా బైటా వీలైనంత పచ్చధనాన్ని జోడించండి కళ్ళకూ, మనసుకూ  చల్లదనం అంటారు విజ్ఞులు .

Leave a comment