ఎక్సర్ సైజ్ చేయకుంటే శరీరం ప్రజెంట్ కావటం కాదు మెదడు అక్కడే ఉండాలి. అది శరీరంలో కండరాలకు విశ్రాంతి ఇవ్వటమే కాదు మనశ్శాంతి ఇచ్చేదిగా వర్క్ వుట్స్ వుంటేనే హ్యాపీ హార్మోన్స్ విడుదల అవుతాయి. నా వర్క్ వుట్స్ లో ఫన్ ఉంటుంది. ఫన్ స్టయిల్ లో సోల్ డాన్స్ చేస్తా అంటుంది జాక్వెలిన్ ఫెర్నాండెజ్. ఈమె ఫిట్ నెస్ విషయంలో అందరికంటే ముందే ఉంటుంది. శరీరాన్ని సాధన చేస్తూ ఉంచుకోవటం లాంగ్ గేమ్ లాంటిది. ఫిట్ నెస్ గా ఉండటం అంటే శరీరాన్ని అదుపులో ఉంచుకోవటం మానసిక పరంగా బలంగా ఉండటం నేను ఈరోజు ఇలా ఉన్నానంటే ఆ మంత్రం ఫిట్ నెస్.

Leave a comment