పిల్లలకు బ్రేక్ ఫాస్ట్ గా బ్రెడ్ బటర్ జామ్ తినిపిస్తూ ఉంటారు ఈ రెండింటిలోనూ పండ్లతో తయారు చేసిన జామ్ కంటే వేరు శెనగపప్పు ల తో తయారయ్యే పీనట్ బటర్ మంచిదంటున్నారు డాక్టర్లు. జామ్ లో పోషకాలు తక్కువ క్యాలరీలు ఎక్కువగా ఉంటాయని అదే పీనట్ బటర్ లో పోషకాలు తక్కువ క్యాలరీలు ఎక్కువగా ఉంటాయంటున్నారు. ప్రొటీన్లతో పాటు ఆరోగ్యకరమైన కొవ్వులు విటమిన్లు ఖనిజ లవణాలు కూడా ఉంటాయి.ఉప్పు తక్కువగా ఉన్నా బటర్ ఎంచుకుంటే మంచిది జామ్ ఎక్కువగా తింటే పిల్లల్లో ఊబకాయం వచ్చే ప్రమాదం ఉందంటున్నారు.

Leave a comment