కోలా కింగ్ గా పిలిచే  రవి జైపురియా కూతురు దేవయాని జైపురియా. లక్షా ఎనభై వేల కోట్ల ఆస్తి కి వారసురాలు. విద్యా, ఆరోగ్యం, పానీయాలు సామాజిక సంక్షేమం వంటి ఎన్నో వ్యాపారాలున్నా ఆర్.జె గ్రూప్ నిర్వహణలో భాగస్వామి ఆమె ప్రత్యేకత ఏమిటంటే పేదల సంక్షేమం లక్ష్యంగా తీసుకోవడం. పేద విద్యార్థుల కోసం తన స్కూళ్లలో ముస్కాన్ చొరవ ఇనిషియేటివ్,ప్రవాహ్ స్కిల్ సెంటర్లు ఏర్పాటు చేశారామె ఆలియా చంపా దేవి జైపురియా చారిటబుల్ ట్రస్ట్ లకు ధర్మకర్త కూడా. KFC, పిజ్జా హట్ మరియు కోస్టా కాఫీ వంటి ఫుడ్ చైన్ లని నిర్వహిస్తుంది. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఇంటర్నేషనల్ గురుగ్రామ్ ధారావ్ హై స్కూల్ మోడ్రన్ మాంటిస్టోరీస్ చైన్స్ సంస్థల్లో ఆమె భాగస్వామి.

Leave a comment