Categories
జలీలా ఎసాయిదీ అనే డబ్ డిజైనర్ తన రసాయిన శాస్త్ర పరిజ్ఞానం తో గోమయంతో పట్టుకంటే మృదువైన ధగదగా మెరిసే వస్త్రాలను రూప కల్పన చేసింది. ఒమయం అంటే ఆవు పేడ. ఇంతకు ముందు పూర్వకాలంలో పిడకలు చేసి వంట చెరుకుగా వాడే వారు, గోబర్ గ్యాస్ తయ్యారు చేశారు. మొక్కలకు పెనికోచ్చే ఎరువు వాడారు. ఆరోగ్య ప్రయోజనం కోసం పంచ గవ్యాలలో భాగంగా ఔషదంలా కుడా వాడుతున్నారు. ఈ వస్త్రాలకు జేలీలా మేస్తిక్ అని పేరు పెట్టింది. నూలు వస్త్రాల్లాగే అతి మెత్తగా , చక్కగా పట్టు దుస్తుల్లాగే అతి మెత్తగా వున్నాయి ఈ దుస్తులు, ఈ వస్త్రాలతో ఆమె గతం లో ఫ్యాషన్ పెరేడ్ నిర్వహించిందట.