50 వేల కోట్ల మార్కెట్ విలువున్న హిందూస్తాన్ కంప్యూటర్స్ లిమిటెడ్ స్థాపించిన శివనాడర్ ఏకైక కూమార్తే రోషిణి నాడార్ ఆ కంపేనీ సి.ఇ.ఓ కూడా.సోషల్ ఎంటర్ ప్రైజెస్ లో ఎంబిఏ చేసిన రోషిణి అమెరికా,బ్రిటన్ మీడియా సంస్థల్లో పని చేశారు. 2009 లో హెచ్ సీఎల్ బాధ్యతలను తీసుకొన్న తర్వాత ఫౌండేషన్ కూడా చూస్తున్నారు. పేద కుటుంబాలకు చెందిన పిల్లలకు గురుకుల్ తరహలో విద్యా నేర్పే విజ్ఞాన్ స్కూల్ ని స్థాపించారు. ఇక్కడ 2000 మంది వరకు పిల్లలు చదువు కుంటున్నారు అంటుంది రోషిణి నాడర్ .డబ్బు సంపాదనలోనే కాదు ఈమె సేవలోనూ శ్రీమంతురాలే.

Leave a comment