సౌదీ అరేబియాలో స్త్రీలకు అనుకూలంగా వచ్చిన అనేక చట్టాల అమలు వెనుక రాకుమారి అమీరా ఆల్ తాలీల్ కృషి ఎంతగానో ఉంది . సౌదీ మహిళలు వాహనాలు నడిచే లైసెన్స్ పొందటం క్రీడా మైదానాల్లో ప్రవేశం సాధించటం వంటివి ఆమెవల్లే జరిగాయి . రియర్ లో మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన అమీరా తల్లి వద్దే పెరిగి పెద్దయింది . ఎం బిఎ చదువుకొని అల్ వలీర్ చిన్ అనే యువరాజు కు పెళ్లాడింది . సౌదీ అరేబియాకు చెందిన సామజిక సేవాసంస్థ అల్ వలీర్ చిన్  తలాత్ ఫౌండేషన్ కు వైస్ ఛైర్ పర్సన్ . 70 దేశాలకు పైగా పర్యటించిన అమీరా పేర దేశాల్లోని మహిళలకు అండగా నిలబడుతోంది . సోమాలియా చిన్నారులు ఆకలి తీర్చేందుకు ప్రత్యేక రిలీఫ్ మిషన్ చేపట్టింది .

Leave a comment