నవ్వే పెదవులకు లిప్ స్టిక్ అందం తోడైతే ఇంకాస్త అందం. ఇప్పుడు లిప్ స్టిక్స్ ఎన్నో రంగుల్లో ఎన్నో ఛాయల్లో వున్నాయి. వేసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇంకాస్త బావుంటాయి. పెదవుల అంచులకు రాసే లిప్ లైనర్ పెదవుల ఆకృతిని చక్కగా చూపెడుతుంది. లిప్ స్టిక్ పెదవి మొత్తం పంచుకోకుండా ముందు లిప్ లైనర్ తర్వాతే పెదవులకు వేసుకోవాలి. ముదురు రంగు లిప్ స్టిక్ కు పెదవుల చుట్టూ కష్ట కన్సీలర్ అడ్డుకోవాలి. పెదవులకు వేసుకున్న రంగు చెదిరి పోకుండా ముందుగా కొంచెం కన్సీలర్ రాసుకోవాలి. అదయ్యాకకష్ట పౌడర్ అడ్డుకుని లిప్ స్టిక్ వేసుకుంటే చెదిరి పోకుండా వుంటుంది.

Leave a comment