Categories
మీనాక్షి మీనన్ తన స్టార్టప్ ను తన 64 వ ఏట ప్రారంభించింది. తన వయసు వారు ఎదుర్కొనే ఇబ్బందులు వారి అవసరాలు గుర్తించి GenSxty ట్రైబ్ ప్రారంభించింది ఈ సంస్థ 100 రూపాయల చందా తో 60 దాటిన వారు కోరుకునే కామెడీ పోస్ట్ అందిస్తారు. వారికి ఇష్టమైన ట్రావెల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తారు. భద్రతా సమస్యలు పరిష్కరిస్తారు. తక్కువ ప్రయాణం గంటల్లో నగరాల మధ్య ప్రయాణాలు ఏర్పాటు చేస్తారు. వారికి అవసరమైన ఏ సేవైనా ఫోన్ ద్వారా పొందవచ్చు. మీనాక్షి మీనన్ స్టార్టప్ లో అవసరమైతే పనివాళ్ళను వెతికి పెట్టటం, పనిచేస్తామని వచ్చేవారి వివరాలు సేకరించి ఇవ్వటం కూడా ఒక ముఖ్యమైన అవసరం గా ఉంటుంది.