పెగ్గీ బ్రూక్స్ వేసిన పుస్తక ‘డియర్ కమలా’ ఉమెన్ రైట్ టు ది న్యూ వైస్ ప్రెసిడెంట్ పుస్తకంలో ఎంతో మంది మహిళలు కమలా హారిస్ కోసం రాసిన ఉత్తరాలు ఉన్నాయి. బ్రూక్స్ ఆప్రో అమెరికన్ మహిళ జీవిత వైమద్యలకు ప్రమాణికత కల్పించే చిత్రకారుని రచయిత్రి నాటక నాటక రచయిత్రి కూడా. ఆమె రాసిన ఉత్తరాలు  ఇథియోపియాన్స్ ఆఫ్ ది  ఏన్షియంట్ కుషైట్ ఎంపైర్ జగద్వభూతి చెందింది. 78 సంవత్సరాల పెగ్గీ బ్రూక్స్ బాల్టిమోర్ లో జన్మించారు ఆమె చదివేది రాసేది కూడా స్త్రీల సంబంధ సామాజిక అంశాలే ! కమల హరీష్ కు వేలమంది ఉత్తరాలు రాస్తే అందులో ఒక 120 ఉత్తరాలు ఎంపిక చేసి ఈ పుస్తకం తెచ్చారు బ్రూక్స్.

Leave a comment