కాలక్షేపానికి ఆడుకొనే పేకముక్కలతో గిన్నిస్ రికార్డుల్లో కెక్కెంది గొప్ప నమూన సృష్టoచాడు. అమెరికాకు చెందిన బ్రియాన్ బర్గ్ . వినూత్న పద్దతిలో కళాఖండాలు రూపొందించే బ్రియాన్ చైనాలోని మాకాన్ నగరంలో సుప్రసిద్ద హోటల్ గా ప్రసిద్ధి కెక్కిన వెనీషియన్ మాకావొ భవన నమూనాని 218000 పేకముక్కలతో కట్టేశాడు . దాదాపు పదిహేను మీటర్ల పొడవు ,2.88 మీటర్లఎత్తు 3.54 మీటర్ల వెడల్పు తో నిర్మించిన ఈ నమూనా అతి పెద్దదైన పేకముక్కల నిర్మాణంగా గిన్నిస్ రికార్డుల్లోఉంది .

Leave a comment