ఒక చక్కని హిట్ సినిమాలో రీమేక్ లో నటించబోతోంది తమన్నా. విజయ్ దేవరకొండ రీతూ వర్మ నటించిన పెళ్లి చూపులు తమిళ రీమేక్ లో తమన్నా హీరోయిన్ గా దర్శకుడు గౌతమ్ మీనన్ నిర్మించనున్నారు, చాలా అందమైన చక్కని సినిమాగా తెలుగులో మార్మోగిన పెళ్లి చూపులు తమన్నా స్టార్ డమ్ తోడైతే బావుంటుందంటున్నారు గౌతమ్ మీనన్. తమన్నా కూడా ఈ సినిమా తోనే గానూ అసలు సినిమాల్లో కథానాయికల కిచ్చిన స్థానంలోనే తన సంతోషం అంటోంది. స్టార్ కిరీటాలు సెట్లో సకల సౌకర్యాలు కల్పించిన ఈ సినీ రంగంలో నాకెప్పుడూ లోటు లేదన్నది తమన్నా . సెట్లో దర్శకుడు చెప్పినట్టు విని ఆ పాత్రలో చాలా కాలం ప్రయాణం ఉంటుంది కాబట్టి అనుకోకుండానే తెలియకుండానే ఆ పాత్ర పై ఇష్టం వస్తుంది అందుకే న పాత్రలన్నీ హిట్. ఇలాంటి మంచి వాతావరణం ఉంటుంది కనుక సెట్టు కూడా ఇల్లు లాగే ఉంటుందంటోంది తమన్నా. తెలుగు ప్రేక్షకులు మెచ్చిన పెళ్లిచూపులు తమిళ ప్రేక్షకులనీ అలరించబోతోంది.
Categories
Gagana

పెళ్లి చూపులు రీమేక్ లో తమన్నా

Leave a comment