నీహారికా, పెళ్లి నూరేళ్ళ పంటగా వధువరులు జీవితాలలో నిలిచిపోవాలంటే, కనీసం ఐదునిమిషాల్లో క్లారిటీ తీసుకోవాలి. మొదటిది కెరీర్ పెళ్లయినా కొనసాగిస్తానని చెప్పుకోవడం. అలాగే ప్రాధాన్యత గురించి చేర్చించుకోవడం, మనీ మాటర్స్ గురించి , అప్పులు తీర్చ వలసినా, బాకీల గురించి, పిల్లలి కావాలో వద్దో, కావాలనుకుంటే ఎలాంటి ప్లానింగ్ అని అంటే ఇద్దరు ఉద్యోగాల్లోనే వుంటారు కనుక ఇప్పుడు కారణాలతో మాట్లాడుకుంటే ఇవి ముఖ్యమైన విషయాలు గనుక భవిష్యత్తులో ప్రొబ్లమ్స్ రాకుండా వుంటాయి. పెళ్ళాడే జంటల మధ్య పరస్పర అవగాహన వుంటే జీవితం ఎలాంటి వైడుడుకులు లేకుండా సాఫీగా సాగిపోతుంది. కెరీర్ ప్లానింగ్ వుంటుంది కనుక లైఫ్ లో సమస్యలు రాయు ఇలా మొదలు పెట్టడం కష్ట కమర్షియల్ గా ఉంటుందేమో కానీ భవిష్యట్టు లో సమస్యలు మటుగు రావు.

Leave a comment