పెళ్ళిళ్ళ సీజన్ ఇది. ఈ పెళ్ళి సందడికి అనువైన చీరలు, జ్యూవెలరీ ధరిస్తేనే ప్రత్యేకంగా ఉంటుంది. లేత రంగు పట్టు చీరలు,డిజైనర్ చీరలలో మెడకు అతుక్కునేలా చోకర్ స్టయిల్ నగలు చాలా బాగుంటాయి. డైమండ్ చోకర్ చాలా రిచ్ లుక్ ఇస్తుంది. జేమ్ స్టోన్ పేండేంట్ లు ,బ్రాస్ లెట్లు ఇవ్వాళ అమ్మాయిలు ఇష్టంగా ధరిస్తారు. ఇలా లైట్ వెయిట్ జ్యూవెలరీలు తేలిక అంచున్న లైట్ కలర్ పట్టు చీరలు సాయంత్రం వేళలో ఎంతో అందంగా కనిపిస్తాయి. రోజ్ గోల్డ్ నగలు అందమే . ఇక అన్ డైమండ్ నగలు సంప్రదాయ వేడుకల్లో చేప్పలేనంత అందం ఇస్తాయి.

Leave a comment