చక్కని రాళ్ళు పొదిగిన లవ్ యు లవ్ బ్లామ్ నెక్ల్ స్ అమ్మాయిల మెడలో ఉంటే ఇటు అందంతో పాటు బోలెడన్ని ఉపయోగాలు . ఫోన్ లోని ఆప్ తో అనుసంధానం అయ్యే ఈ నెక్లెస్ స్షాన్ వస్తే ,ఈ లాకెట్ వైబ్రేట్ అవుతూ ఇందులో పొదిగిన స్వరోవ్ స్కీ రాళ్ళ వెనక ఉన్న ఎల్ ఈడీ లు వెలిగి జారిపోతూ వివిధ ,రంగుల్లో మెరుస్తూ చెపుతాయి . ఈ లాకెట్ తో ఫోటోలు తీసుకోవచ్చు . దీన్లో ఉండే యాక్టివిటీ ట్రోనింగ్ మోర్ మనం ఎక్కువ సేపు కదలకుండా కూర్చుంటే వెంటనే వైబ్రెట్ అయి ,కాస్సేపు నడవమని ఫోన్ కు మెసేజ్ పంపుతుంది . ఈ లాకెట్ ని తడితే చాలు ఇష్టమైన వారికీ వైబ్రేషన్ వెలుతుంది .

Leave a comment