బంగారు నగలు వద్దంటారు కానీ మోడ్రన్ డ్రెస్ ల మీదికి కూడా సన్నటి చైన్ తో చక్కని పెండెంట్ తో కలిసి వేసుకుంటే అమ్మాయిలు చక్కగా ఉంటారు. కెంపులు,వజ్రాలు, ముత్యాలు ,రాళ్ళు పొదిగిన చక్కని పెండెంట్స్ చాలా అందంగా ఉంటాయి. మిషన్ మేడ్,లైట్ వెయిట్ ప్యూర్ గార్ట్ తరహా గొలుసులకు పెండెంట్స్ చాలా ఆకర్షణగా ఉంటాయి. పెండెంట్ బరువుకు చైన్ లాగినట్లు ఉండకూడదు. హార్ట్ లీఫ్, సింగిల్ స్టోన్, డ్రాక్ లెట్ వంటి స్టైయిల్ గా ఉండే పెండెంట్లకు సన్నని చైన్ ఆరు నుంచి పది గ్రాముల బరువు ఉండేది ఎంచుకొంటే ఏ డ్రెస్ కైనా చక్కగా సూటవుతాయి.

Leave a comment