కరోనా కాలంలో దగ్గు జలుబు ల నుంచి ఉపశమనం కోసం మిరియాలు వాడకం ఎక్కువైంది .మిరియాల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. క్యాలరీలు లేవు  మాంగనీస్ విటమిన్ – కె డైటరీ ఫైబర్ ఐరన్ క్యాల్షియం ఎక్కువ. యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ ఫ్లమేటర్  ,యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఫ్రూట్ సలాడ్ లో పచ్చళ్ళు ఊరగాయలు కూరలు అన్నింటిలోనూ మిరియాల వాడకం ఉంటుంది. డిటాక్సింగ్   కు సహకరించి యాంటీ ఏజెంట్ లాగా పనిచేస్తాయి. మిరియాలు రోజుకు ఆరేడు మిరియం గింజలు తీసుకొన్న ఆరోగ్యమే.

Leave a comment