మమ్ముట్టి సాధన,అంజలీ ,అమీర్ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రం పెరంబు ,ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించారు . అముదావన్ దుబాయ్ లో పనిచేస్తుంటాడు. భార్య స్టెల్లా వారికి 14 సంవత్సరాల కూతురు పప్పా స్పెషల్  ఛైల్ద్. స్టెల్లా తను ఇల్లు వదిలి వెళ్లిపోతున్ననాని పాప ను చూసుకోవాలని భర్తకి ఉత్తరం రాస్తుంది. యుక్త వయసులో అడుగుపెడుతున్న మానసిక వికలాంగురాలైన పాప ను ఒంటరిగ చుసుకోవలసి వస్తుంది. ఆ పాప తో ఆముదావన్ కి ఎంతో అనుబంధం కలుగుతోంది. ఆ పాప ప్రతి అవసరాన్ని తండ్రి అర్ధం చేసుకొంటాడు ఆ ప్రయాణం లో అతని కి ఒ ట్రాన్స్ జెండర్ మీరా సాయంగా వస్తుంది. అమ్ము జీవితం ఒక దారికి చేరుకొంటుంది చాలా అద్భుతమైన చూడదగిన సినిమా పేరేంబు.

Leave a comment